కమిషనరేట్ లో ఎస్ఐల బదిలీ

కొత్త వారు ఏడుగురికి పోస్టింగ్ ఏడుగురు వీఆర్ కు బదిలీ జిల్లాలో తొలిసారి ఎస్ హెచ్ఓ లుగా మహిళా ఎస్ఐలకు అవకాశం   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (బాసర జోన్ 2) పరధిలో పనిచేస్తున్న ఎస్ఐ లను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 14 మందిని బదిలీ చేయగా అందులో 7 గురు కొత్త ఎస్ఐలకు పోస్టింగ్ లు ఇవ్వగా, 7 గురిని వీఆర్ కు పంపుతున్న ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్ వీఆర్ లో ఉన్న కొత్త...