. . . పది రోజులలో రెండోసారి స్థాన చలనం బతుకమ్మ, నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ పోలిస్ కమీషనరేట్ పరిధిలో పది రోజులలో పలువురు ఎస్ఐలకు రెండోసారి బదిలీ చేస్తు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తి చేశారు. ఇటివల కమ్మర్ పల్లి నుంచి బోదన్ రూరల్ పోలిస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ గా నియమితులైన రాజశేఖర్ ను మాక్లూర్ కు బదిలి చేశారు. బోదన్ టౌన్ ఎస్ఐ మచ్చెందర్ ను బోదన్ రూరల్ ఎస్ హెచ్ఓగా...