ఉమ్మడి జిల్లాలో పలువురు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పలువురు మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేశారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్‌ జిల్లా మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న రవిబాబు నిర్మల్‌ జిల్లా మున్సిపల్‌ కమిషనర్‌గా నియామకమయ్యారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్‌ కమిషనర్‌గా పని చేస్తున్న శ్రీహరి రాజును ఆర్మూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. నారాయణఖేడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న జగ్జీవన్‌ ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌గా నియామకమయ్యారు. శంషాబాద్‌ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ మున్సిపల్‌...