నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కోర్టు సముదాయంలో జూనియర్ సివిల్ జడ్జిలుగా విధులు నిర్వహిస్తున్న ఖుష్భూ ఉపాధ్యాయ, కుమారం గోపికృష్ణ లను హైదరాబాద్ కు బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారు గత మూడు సంవత్సరాలుగా విధులలో ఉన్నారు. సాదారణ బదిలీలలో భాగంగానే వీరి బదిలీ జరిగింది. రాష్ట్రంలో వివిధ జిల్లాలో మొత్తం 49 మంది జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ, నియామాకాలు జరిగాయి. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్...