రాష్ట్రంలో సీఐల బదిలీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మల్టీ జోన్ –1 పరిదిలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. మొత్తం పది మంది ఇన్స్పెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లూప్లైన్లో ఉన్న కొందరికి పోస్టింగ్‌లు ఇవ్వగా.. కీలక పోస్టింగ్‌ల్లో ఉన్న వారిని ఆయా బాధ్యతల నుంచి తప్పించారు. పాలకుర్తి సీఐ మహేందర్‌రెడ్డిని మహబూబాబాద్ టౌన్ పీఎస్ ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న పెండ్యాల దేవేందర్‌ను ఐజీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. ట్రాన్స్ కోలో ఉన్న కందరి వినోద్‌ను...