8మంది ఐఏఎస్ ల బదిలీ
హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ఐఏఎస్, నాన్‌కేడర్ అధికారులను బదిలీ చేస్తూ మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధి, మున్సిపల్ పరిపాలన, మెట్రో రైలు, మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులకు సంబంధించిన కీలక పోస్టుల్లో మార్పులు చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సర్ఫరాజ్ అహ్మద్ కు హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ బాధ్యతల నుంచి బదిలీ చేసిమెట్రోపాలిటన్...