మల్టీజోన్ -1లో 8 మంది సిఐల బదిలీ
. . . నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ 8 మందికి స్థానచలనం . . . నిజామాబాద్ నగర సిఐగా శ్రీనివాస్ రాజ్ . . . 1వ టౌన్ ఎస్ హెచ్ వో గా రఘుపతి బతుకమ్మ, నిజామాబాద్ పోలీసు శాఖలో మల్టీజోన్ 1 పరిధిలో 8 మంది సిఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏడుగురు సిఐలకు స్థానచలనం కలిగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ నిజామాబాద్ పోలీసు కమిషనర్ కల్మేశ్వర్...