మల్టి జోన్ 1 లో 13 మంది సర్కిల్ ఇన్స్ పెక్టర్ల బదిలీ
. . . నిజామాబాద్ కమీషనరేట్ లో ఐదుగురికి స్థాన చలనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: రాష్ర్టంలో మల్టిజోన్ 1 లో పని చేస్తున్న 13 మంది సర్కిల్ ఇన్స్ పెక్టర్లను బదిలీ చేస్తు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో నిజామాబాద్ పోలిస్ కమీషనరేట్ పరిధిలోని ఐదుగురు సిఐలకు స్థాన చలనం కలిగిస్తు బుదవారం రాత్రి అదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ పిసిఆర్ లో పనిచేస్తున్న బుక్క శ్రీనివాస్ కు నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ గా పోస్టింగ్ ఇస్తు...