బదిలీ ప్రభావం

దినమంతా కానరాని కరెంట్ ట్విట్టర్ లో సీఎంకు ఫిర్యాదు నిలిచిన ఉత్తర్వులు   నిజామాబాద్, బతుకమ్మ:  ఎటు చూసిన పండగ వాతావరణం..  వేడుకలకు కావాల్సిన వాటిని ఏర్పాటు చేసుకోవడంలో పిల్లలతోపాటు పెద్దలు నిమగ్నం.  నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ.. మరునాడు ఎప్పటిలాగే ఉత్సవాల నిర్వహణ కోసం సిద్ధమవుతుండగా తీరా ఉదయం కరెంటు కట్.. ఇగ వచ్చే.. అగ వచ్చే అని ఎదురు చూస్తుండగానే సాయంత్రం అయ్యింది. పొద్దునెప్పుడో పోయిన కరెంటు సాయంత్రం వచ్చింది. ఇది ఎక్కడో కాదండోయ్.. నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో...