ఉద్యోగి ప్రాణాన్ని బలి తీసుకున్న బదిలీ

. ఆరోగ్యం సహకరించడం లేదన్నా కనికరించని అధికారి . మాటలతో మధ్యపెట్టిన యూనియన్ నాయకుడు . గుండెపోటుతో ఏఎల్ ఎం శ్రీరాములు కన్నుమూత విద్యుత్ శాఖలో ఇటీవల చేపట్టిన బదిలీ ప్రక్రియ ఓ కుటుంబాన్ని రోడ్డు పారేసింది. తల్లి క్యాన్సర్ తో పోరాడుతోందని, రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగి ఆరోగ్యం సహకరించడం లేదని.. తనకు సబ్ స్టేషన్ విధులు కేటాయించాలని ఆ ఉద్యోగి వేడుకున్నా.. అతడి జీవితంతో అధికారి ఆటలాడుకున్నారు. ఆర్మూర్ సబ్ స్టేషన్ లో ఉన్న ఆ ఉద్యోగిని బదిలీల్లో భాగంగా...