సరిహద్ధులు దాటుతున్న ఇసుక

. . . పేరుకే చెక్ పోస్ట్ . . . తనిఖీలు ఓకవైపు... రవాణా మరోవైపు . . . ఓక్కో వేహికిల్ కు రేటు సపరేటు . . . తమ పరిధి కాదంటూనే  అక్రమార్కులకు అండగా ఖాకీలు    కోటగిరి, బతుకమ్మ :   కోటగిరి పోలీస్ ల తీరు  రోజురోజుకు వివాదాస్పదంగా మారుతుంది. ప్రజల కోసం పని చేయాల్సిన పోలీసులు  అక్రమార్కుల గుప్పెట్లో కీలుబొమ్మలుగా మారారనే పుకార్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. మంజీర పరిహారక ప్రాంతాల నుండి  అక్రమంగా ఇసుక...