ట్రాన్స్ కో ఎంప్లాయిస్ 1104 యూనియన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
. . . రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులుగా రాజేంధ్రప్రసాద్, గోపి కృష్ణ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : తెలంగాణ ఎలక్ట్రిసిటి ఎంప్లాయిస్ 1104 యూనియన్ ట్రాన్స్ కో జిల్లా కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ట్రాన్స్ కో అధ్యక్షులు తులసీరాం, ప్రధాన కార్యదర్శి బాల కృష్ణ ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్మిక భవన్ లో ఎన్నుకున్నారు. రీజినల్ ప్రెసిడెంట్ గా రాజేంద్రప్రసాద్, రీజినల్ సెక్రటరిగా గోపి కృష్ణ , వర్కింగ్ ప్రెసిడెంట్ గా భానుప్రకాష్, అడిషనల్ సెక్రటరిగా కృష్ణ...