ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయి

  . . . వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరిరావు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   శిక్షణా కార్యక్రమాలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో, ఉద్యోగ అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలంగాణ యూనివనర్సటీ ఉపకులపతి టి.యాదగిరి రావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ రిలయన్స్ ఫౌండేషన్, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సహకారంతో శుక్రవారం విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్...