యువ కిశోర బాలురకు లింగ సమానత్వంపై శిక్షణ కార్యక్రమం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో – బేటి పడావో కార్యక్రమంలో భాగంగా యువ కిశోర బాలురకు లింగ సమానత్వంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళా–శిశు–వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా మంగళవారం రోజు అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని నాగారం తెలంగాణ మైనారిటీ రెసిడెన్సల్ బాయ్స్ స్కూల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెండర్ స్పెషలిస్ట్ కవిత, ఫైనాన్స్ లిట్రసి పుష్ప పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బేటి బచావో...