జూనియర్ అసిస్టెంట్ లకు  సర్వీస్ నిబంధనలపై శిక్షణ ప్రారంభం

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పంచాయతీ రాజ్ విభాగంలో ఇటివల నూతనంగా నియమించబడిన జూనియర్ అసిస్టెంట్లకు సర్వీస్ నిబంధనలపై శిక్షణా కార్యక్రమం  ప్రారంభమైంది. ఈ నెల 18 వరకు డిఆర్ సి భవనంలో జరిగే శిక్షణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ సాయి గౌడ్, డిప్యూటి సిఇఓ సాయన్నలు ప్రాంభించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతు.... పంచాయతి రాజ్ చట్టాలతో పాటు క్షేత్రస్థాయి అధ్యయనం పరిశీలన ద్వార పాలన సాధ్యమన్నారు. ఇది వరకు పనిచేసిన అనుభవజ్ణుల సలహలు సూచనలు తీసుకోవాలని కోరారు. జిల్లా పంచాయతీరాజ్...