పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ

బతుకమ్మ పిట్లం : పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం,శుక్రవారం రెండు రోజులపాటు మండలకేంద్రంలోని బ్లూ బెల్స్ పాఠశాలలో కౌమార దశలో విద్యార్థులకు ఎదురయ్యే సవాళ్ళను ఏవిధంగా ఎదుర్కోవాలి, ఒత్తిడిలో కూడిన పరిస్థితులను ఆదిగమించడానికి నైపుణ్యలను అభివృద్ధి చేయడం, జరిగింది.అలాగే భావొద్వేగాలను గుర్తించడం, నియంత్రించడం ద్వారా ప్రమాదకర ప్రవర్తనలకు విద్యార్థుల ప్రతిఘటనను బలోపేతం చేయడం, స్వీయ అవగాహన మరియు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించరు. విద్యార్థులను తీర్చిడిద్దడం వంటి అంశాల మీద శిక్షకురాలు డాక్టర్ లక్ష్మి మూర్తి పిట్లం, నిజాంసాగర్, పెద్ద కొడపగల్, మొహమ్మద్ నగర్...