వైద్యాధికారులు, ఫార్మసిస్టులకు ఈ ఔషదిపై శిక్షణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్, మెడికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన వైద్యాధికారులు, ఫార్మసిస్టులు ,నర్సింగ్ ఆఫీసర్లకు మంగళవారం ఈ ఔషది పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, డి సి హెచ్ ఎస్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ శిక్షణలో జిల్లాలోని పిహెచ్సిలు, యుపిఎస్సిలో, సిహెచ్ సి లలో,  జిజిహెచ్ లో మందుల పంపిణీ, మందుల సరఫరా, ఈ ఔషధీ...