కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఐటిఐలో శిక్షణ
బతుకమ్మ: బిచ్కుంద : కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఐటిఐ లో శిక్షణ ఇవ్వనున్నట్టు కార్మిక శాఖ అధికారి (అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ )మహమ్మద్ ఇబ్రహీం జుబేర్ ఒక ప్రకటనలో తెలిపారు బాన్సువాడ డివిజన్ పరిధిలోని భవన ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న వారి పిల్లలకు ఐటిఐ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. టెన్త్ అర్హత ఉన్న పిల్లలు ఈ క్రింది కోర్సులకు అర్హులన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్., ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఆర్టిసియన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్,...