Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 July 2025, 5:03 pm Posted by : ramakrishna

గ్రామ సంఘాలకు శిక్షణ

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో గ్రామ సంఘాలకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం  గ్రామ సంఘం పదాధికారులలు నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ సంఘం పదాధికారులకు విధులు-భాద్యతలు, గ్రామ సంఘంలో గ్రామ సంఘం పాలక వర్గ సభ్యులు చేపట్టాల్సిన కార్యక్రమాలు గురించి వివరించారు.  ఈ కార్యక్రమంలో స్టేట్ సీనియర్ సీఆర్పీలు నర్సింగమ్మ, టి. జంగమ్మ శిక్షణ ఇచ్చారు. ఏపీఎం శిరీష,సీసీ లు, అకౌంటెంట్ పాల్గొన్నారు.