ఐహెచ్ఐపి పోర్టల్ పై ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బందికి శిక్షణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేస్ టు నందుగల ఐఎంఏ హాలులో నిజాంబాద్ డివిజన్లోని ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బందికి ఫై హెచ్ ఐ పి పోర్టల్ పై శిక్షణ  కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చే తీసుకురాబడిన ఐహెచ్ఐపి పోర్టల్  లో వివరాలు తప్పనిసరిగా నమోదు  చేయాలన్నారు. పి –ఫామ్, ఎల్ -ఫామ్...