బాల్య వివాహ నిరోధక చట్టంపై అధికారులకు శిక్షణ
మోర్తాడ్, బతుకమ్మ: మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శనివారం మోర్తాడ్ ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల కు ఐసిడిఎస్ సూపర్వైజర్ లకు బాల్య వివాహం నిరోధక చట్టం పై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకుమార్ శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ లో భాగంగా 2006లో బాల్య వివాహ నిషేధ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిందని ఈ చట్టం ప్రకారం బాలుడికి వయసు 21 సంవత్సరాలు బాలికకు వయసు 18 సంవత్సరాలు...