మెడికల్ ఆఫీసర్ లకు శిక్షణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలోని పీహెచ్ సీలకు చెందిన మెడికల్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని హోటల్ వంశీ ఇంటర్నేషనల్ లో సూపర్ వైజర్ సప్లైమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి లు గా జిల్లా ఆరోగ్య శాఖా అధికారి రాజ శ్రీ,  మహిళా శిశు సంక్షేమ శాఖా అధికారిణి యస్ కె రసూల్ బీ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో సీ డి పి వో లు, సూపర్ వైజర్...