పాలన పరమైన అంశాలపై వైద్యాధికారులకు శిక్షణ
. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డా.బి.రాజశ్రీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని డ్రాయింగ్ అధికారులైన మెడికల్ ఆఫీసర్ లకు, డ్రాప్టింగ్, పాలన పరమైన అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ తెలియజేశారు. వైద్య అధికారులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాలనా పరమైన అంశాల్లో, డ్రాప్టింగ్, ప్రొసీడింగ్స్, లెటర్ రైటింగ్, లీవ్స్ రూల్స్, ఆఫీస్ సభార్డినేట్ రూల్స్, మెమో, షో కాజ్ నోటీసు...