మండల సమాఖ్య కార్యవర్గ సభ్యులకు శిక్షణ

బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండలం లోని 38 గ్రామ సంఘాల ప్రతినిధులకు మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మహానంద అధ్యక్షతన రెండు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ  సీనియర్ సి ఆర్ పి లు అనురాధ, శ్రీలత  మహిళా సంఘాల విధులు -బాధ్యత లు, గ్రామ సంఘం విధులు -బాధ్యత లు, పాలక వర్గం, కార్యవర్గ విధులు బాధ్యత లు, సంఘం గ్రామ సంఘం నిర్వహణ పద్ధతులు, సబ్ కమీటీల నిర్వహణ, పుస్తక నిర్వహణ, సంఘాల బలోపేతం, ఆర్థిక...