ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ

  . . . సర్టిఫికెట్ లు, ఐ.డీ కార్డులు పంపిణీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆపద మిత్ర వాలంటీర్లకు బుధవారం న్యాక్ భవనంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు కొనసాగిన ఈ శిక్షణ కార్యక్రమంలో ఆపద మిత్ర వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫైర్, ఇరిగేషన్, ఫిషరీస్, వైద్యారోగ్య శాఖల అధికారులు హాజరై ప్రకృతి విపత్తుల సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు...