తాసిల్దార్ కార్యాలయంలో బి ఎల్ ఓ లకు, సూపర్వైజర్లకు సార్ పై శిక్షణ

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బిఎల్ఓ లకు, సూపర్వైజర్లకు సార్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఇందల్వాయి తాసిల్దార్ బాలయ్య వెల్లడించారు. ఈ మేరకు ఆయన బిఎల్ఓ లతో పాటు సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమంలో ఈనెల 25 నుండి జరిగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విజయవంతంగా చేయాలని కోరారు. జులై 1, 1987 ముందు పుట్టిన వారు ఓటరు వారి యొక్క సొంత గుర్తింపు కార్డు ఇస్తే సరిపోతుందన్నారు. అలాగే తేదీ జులై...