సహజ వ్యవసాయంపై రైతులకు శిక్షణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో కలక్టరేట్ ప్రాంగణం లో సేంద్రియ, సహజ వ్యవసాయ ప్రాంతీయ కేంద్రం నాగపూర్ వారు ఉద్యాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో వ్యవసాయం పైన రైతులకు శిక్షణ, క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిధిగా ఉద్యావ శాఖ మాజా సంచాలకులు వెంకటామి రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ కేంద్రం శాస్త్రవేత్త ప్రవీణ్, సేంద్రియ సహజ వ్యవసాయం వల్ల కలిగే లాభాలు ఆ పద్ధతిలో సాగు చేసే రైతుల కోసం భారత ప్రభుత్వ పథకాల...