రెండో రోజు కొనసాగిన శిక్షణ తరగతులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణ ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి అశోక్ పర్యవేక్షణలో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కరిక్యులార్ అండ్ థెరపిక్ స్ట్రాటజీస్ ఫర్ సీడబ్ల్యూఎస్ఎన్ (చైల్డ్ విత్ స్పెషల్ నీడ్) అనే అంశంపై హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ తరగతులు రెండో రోజు కొనసాగాయి. సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం జిల్లా కో ఆర్డినేటర్ పడకంటి శ్రీనివాస్ రావ్ అధ్యక్షతన నిర్వహిస్తున్న...