సీపీ సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదు

  . . . కస్టడీలో తనను బెదిరించి, దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపణలు   వెబ్ డెస్క్, బతుకమ్మ :   ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తన కస్టడీ సమయంలో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, తనపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు అభ్యంతరకర పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ ఆయన ఉప్పర్‌పల్లి కోర్టు మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ ముగిసిన అనంతరం పోలీసులు ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు....