యూపీలో రైలు ప్రమాదం
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఛత్తస్ గడ్ లో రైలు ప్రమాద ఘటన మరువక ముందు యూపీలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మీర్జాపూర్ లో బుధవారం యాత్రికులు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. ఈప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. యాత్రికులు కార్తీక పౌర్ణమి సందర్భంగా గంగానదిలో సాన్నాలు ఆచరించడానికి చోపాన్ ప్రాంతం నుంచి వారణాసి వెళ్తుండగా ఈప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. యాత్రికులు చోపాన్ ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ రైలులో చునార్ రైల్వేస్టేషన్ కు చేరుకొని ప్లాట్...