హోలీ పండుగ రోజే విషాదం

  . . . మంజీరా నదిలో మునిగి ఇద్దరు యువకుల మృతి   బతుకమ్మ బోధన్ :   హోలీ పండుగ రోజు విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ఆచన్‌పల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు మంజీరా నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.పోలీసుల కథనం ప్రకారం, సాయికుమార్, రోనీ చౌదరి అనే స్నేహితులు హోలీ వేడుకల అనంతరం సాలురా సమీపంలోని మంజీరా నదికి స్నానానికి వెళ్లారు. నదిలో లోతు అంచనా వేయకపోవడంతో ఇద్దరూ ప్రమాదవశాత్తూ మునిగిపోయినట్లు తెలిసింది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే...