స్నేహితుల దినోత్సవాన విషాదం
. . . గంగవరం బీచ్‌లో రాకాసి అల బీభత్సం . . . ఇద్దరు యువకులు గల్లంతు వెబ్ డెస్క్, బతుకమ్మ : స్నేహితుల దినోత్సవం సందర్భంగా సరదాగా బీచ్ విహారానికి వెళ్లిన యువకుల బృందంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని గంగవరం బీచ్‌లో ఆదివారం అకస్మాత్తుగా విరుచుకుపడిన భారీ రాకాసి అల ఇద్దరు యువకులను సముద్రంలోకి లాక్కెళ్లింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం ప్రకారం, కొంతమంది స్నేహితులు ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా...