Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 August 2024, 11:42 am Posted by : ramakrishna

జక్రాన్ పల్లి మండల అర్గుల్ లో విషాదం

బతుకమ్మ, నిజామాబాద్ :  ధరణి లో భూమి నమోదు కాలేదని మనస్తాపం తో యువ రైతు రాజేష్ ఆత్మహత్య.

వ్యవసాయం తో పాటు బయట వ్యాపారం లో 12 లక్షలు నష్ట పోయిన రైతు

తనకు ఉన్న 2 ఎకరాల భూమిని అమ్మి అప్పులు తీర్చాలని ప్రయత్నం

ధరణి లో భూమి నమోదు కాకపోవడం తో మనో వేదన తో బలవన్మరణం

తన పిల్లలకు ఎలాంటి హనీ తల పెట్టొద్దని ఆత్మ హత్యకు ముందు ఆడియో రికార్డు చేసిన రాజేష్.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

Tragedy in Zakran Palli mandal Argul