భిక్కనూరు మండలం తిప్పాపూర్  గ్రామంలో విషాదం

  . . . బతుకమ్మ నిమజ్జనం చేయబోయి చెరువులో జారిపడి వ్యక్తి మృతి   బిక్కనూర్, బతుకమ్మ :   తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భిక్కనూరు మండలం తిప్పపూర్ గ్రామ శివారులోని చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనం చేయబోతూ ప్రమాదవశాత్తు కాలు జారి పడి ఆర్టీసీ డ్రైవర్ ధర్మాగల స్వామి మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం . . .  బతుకమ్మ నిమజ్జనం కోసం చెరువు అంచు వరకు...