సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం

ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం ముగ్గురు చిన్నారుల మృతి, తల్లి పరిస్థితి విషమం వెబ్ న్యూస్, బతుకమ్మ: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం నెలకొంది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. అమీన్ పూర్ లోని రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య, ఆయన భార్య రజిత, వారి పిల్లలు సాయి‌కృష్ణ(12), మధుప్రియ(10), గౌతమ్(8) నివాసముంటున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంటల...