డీజీపీ కార్యాలయంలో విషాదం
. . . సర్వీస్ తుపాకీతో కానిస్టేబుల్ ఆత్మహత్య హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం ప్రకారం, గురువారం తెల్లవారుజామున డీజీపీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు...