బోర్లం గురుకులంలో విషాదం

. . .  8వ తరగతి విద్యార్థిని మృతి    బాన్సువాడ, బతుకమ్మ  :    బాన్సువాడ మండలం బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో సోమవారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో బెంచీలు తరలిస్తుండగా, ప్రమాదవశాత్తు 8వ తరగతి విద్యార్థిని సంగీత (13) మృతి చెందింది.వివరాల మేరకు... ఆటో నుంచి బెంచీలు దించుతున్న సమయంలో అవి అదుపు తప్పి సంగీత తలకు బలంగా తగలడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఉపాధ్యాయులు ఆమెను బాన్సువాడ...