రుద్రూర్ – బొప్పాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిపివేత

గుండ్ల వాగు లోలెవెల్ బ్రిడ్జి పై నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న వర్షపు నీరు   రుద్రూర్, బతుకమ్మ : గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా  కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే గుండ్ల వాగు వర్షపు నీటితో నిండిపోయి లోలెవెల్ బ్రిడ్జి పై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుండ్ల వాగు లోలెవెల్ బ్రిడ్జిని శనివారం తహసీల్దార్ తారాబాయి, ఎస్సై సాయన్న సందర్శించారు. కురుస్తున్న వర్షానికి లోలెవెల్ బ్రిడ్జి పైనుండి వర్షపు నీరు ఉదృతంగా ప్రవహించడంతో రుద్రూర్-...