లింగాపూర్ బ్రిడ్జీ  మీదుగా రాకపోకలు నిలిపివేత

బ్రిడ్జి పైనుంచి వాగులో పడ్డ ట్రాక్టర్ వాహనాల దారి మళ్లింపు   ఇందల్వాయి, బతుకమ్మ : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లింగాపూర్ వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. లింగాపూర్ వాగు పై నిర్మిస్తున్న బ్రిడ్జీ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. బ్రిడ్జీ నిర్మాణం కోసం చేపట్టిన తాత్కాలిక బ్రిడ్జీ మీదుగా వరద పొంగిపొర్లుతుంది. తాత్కాలిక వంతెన మీదుగా అవతలి వైపు దాటుతున్న ట్రాక్టర్ గురువారం ప్రమాదవశాత్తు వాగులో పడిపోయింది. ఇందల్వాయి మండల కేంద్రంలోని లింగాపూర్ నూతన వాగు వంతెన నిర్మిస్తూ ఉండడంతో ఇప్పటికి పనులు...