ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాలి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని బోధన్ బస్టాండ్ నుంచి అర్సపల్లి ఎక్స్ రోడ్డు వరకు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాకర్స్ కోసం బోధన్ రోడ్డులో ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాలని ఎంఐఎం నగర అధ్యక్షుడు మహ్మద్ షకీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నాయకులు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోధన్ బస్టాండ్, మాలపల్లి, అర్సపల్లి ఎక్స్ రోడ్డులతోపాటు, డెయిరీ ఫారం చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తరచూ ప్రమాదాలు చోటు...