మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు
. . . ఫీట్స్ వచ్చిన మహిళకు సపర్యలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలో ట్రాఫిక్ లో విధులు నిర్వహిస్తున్న పోలిసులు విధి నిర్వహణ తో పాటు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ లు ఆర్. డి రమేష్, పె ద్దన్న, శ్రావణ్ ,హోంగార్డు శాకీర్ లు రోడ్డుపై వెళ్తున్నటువంటి ఒక మహిళ అకస్మాత్ గా ఫీట్స్ వచ్చి పడిపోయింది. గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి...