ఆటో కార్మికులపై ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలి
. . . ఉమ్మడి జిల్లా కన్వీనర్ కటారి రాములు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పెరిగిన డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో కార్మికులపై ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధించడం వల్ల వారి జీవనం మరింత కష్టంగా మారిందని యూటీయూసీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని నాందేవాడలో ఉన్న ఆర్‌ఎస్‌పీ పార్టీ కార్యాలయంలో యునైటెడ్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం విలేకరుల...