17న నగరంలో ట్రాఫిక్ డైవర్షన్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో సందర్భంగా జిల్లా కేంద్రంలో ఈ నెల 17న ఉదయం 11 నుంచి రాత్రి ఒంటి గంట వరకు ట్రాఫిక్ ఉంటుందని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. దుబ్బ చౌరస్తా నుంచి రైల్వే గేట్, గంజి, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, బోధన్ బస్టాండ్, బర్కత్ పురా, గురుద్వారా నుంచి లక్ష్మీ మెడికల్ బడా బజార్ చౌరస్తా, గోల్ హనుమాన్ చౌరస్తా, పూలాంగ్ చౌరస్తా మీదుగా వినాయకుల బావి వరకు ఈ వినాయక రథయాత్ర కొనసాగుతుందని,...