ఎల్లుండి నుంచి ట్రాఫిక్ డైవర్షన్
. అడవి మామిడిపల్లి వద్ద రోడ్డు మూసివేత . నెల రోజులపాటు వాహనాల దారి మళ్లింపు నిజామాబాద్, బతుకమ్మ: రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయనున్న నేపథ్యంలో అడవి మామిడిపల్లి వద్ద రోడ్డును ఈనెల 10 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు మూసివేయనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు అమలులోకి వస్తుందని, వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. నిజామాబాద్ నగరం నుంచి ఆర్మూర్ వైపు వెళ్లే వాహనాలు డిచ్ పల్లి నేషనల్ హైవే 44 మీదుగా ఆర్మూర్...