వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా కొన్ని ట్రాఫిక్ నిబంధనలు ప్రజలు పాటించి సహకరించాని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బోధన్ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాల దారి మళ్లింపు వాహనదారులు అర్సపల్లి నుంచి రైల్వే గేట్, కలెక్టర్ ఆఫీస్, కంటేశ్వర్ బైపాస్, కంటేశ్వర్ టి జంక్షన్, రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ వైపుకు వెళ్ళవలెను. బాన్సువాడ, వర్ని వైపు నుంచి ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు వర్ని ఎక్స్ రోడ్,...