సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలో ఉదయం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనాల రాకపోకలకు తాత్కాలిక డైవర్షన్ అమలు చేయబడుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ప్రజలు, వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా క్రింది ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవలసిందిగా కోరారు. డైవర్షన్ సమయంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఇచ్చే సూచనలు, సలహాలను పాటించి పోలీసు శాఖకు...