మిలాద్-ఉన్-నబీ” సందర్బంగా నగరం లో ట్రాఫిక్ మల్లింపు
బతుకమ్మ, నిజామాబాద్ క్రైం.. ఈ నెల 16న ఉదయము 7 గంటల నుండి మధ్యాహ్నము 1 గంటల వరకు "మిలాద్-ఉన్-నబీ" ఉన్నందున కొన్ని మార్గాలలో ఈ క్రింది విధంగా నగరంలో వాహనాల దారి మళ్లింపు చేయడం జరిగిందని నిజామాబాద్ పోలిస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. బోధన్ వైపు నుండి వచ్చే వాహనాలు అర్సపల్లి చౌరస్తా, అర్సపల్లి రైల్వే గేట్, న్యూ కలెక్టరేట్, కాలూర్ చౌరస్తా, ఖాజా హోటల్, బైపాస్, ఎన్ టీ ఆర్ చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్టాండ్ చేరుకోవాలని సూచించారు. ఆలాగే బోధన్...