సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు భూసారాన్ని పెంపొందిస్తాయి

  . . . ఎన్ఎస్ఎస్ క్యాంప్ లో వక్తలు   డిచ్ పల్లి, బతుకమ్మ :   తెలంగాణ విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ యూనిట్-II డిచ్‌పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని 6వ రోజు ఉత్సాహంగా కొనసాగింది. జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్), యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ శిబిరం గ్రామ సేవా కార్యక్రమాలు, యువత అభివృద్ధి లక్ష్యాలతో పనిచేస్తుంది. బుధవారం వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, మట్టి పరీక్షా ప్రయోగశాల...