వ్యాపారస్థులకు ట్రెడ్ లైసెన్స్ తప్పనిసరి
మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మున్సిపల్ పరిధిలో వ్యాపారాలు నిర్భహించే దుకాణదారులందరూ తప్పనిసరిగా మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని కమిషనర్ గోపు గంగాధర్ సూచించారు. శుక్రవారం ఆయన పట్టణంలోని పలు దుకాణాల్లోలైసెన్స్ ల తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ వారి రూమ్ కొలతల ప్రకారం ఆన్లైన్లో లో జారీ చేయడం జరుగుతుందన్నారు. నూతనంగా పట్టణంలో వివిధ వార్డులో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను కమిషనర్ పరిశీలించారు. బేస్మెంట్...