బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్
. . . ఇద్దరు వ్యక్తుల దుర్మరణం మోపాల్, బతుకమ్మ : గడ్డి లోడ్ తో వెళుతున్న ట్రాక్టర్ ఎదురుగా వచ్చిన బైక్ డికొన్నాయి. ఈ ప్రమాదం లో బైక్ పైన ఉన్న ఇద్దరు వ్యక్తులు స్పాట్ డెడ్ అయ్యారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం మోపాల్ మండలం కంజర్ శివారు లోని బ్రిడ్జి వద్ద జరిగింది.నిజామాబాద్ నగరం లోని కోటగల్లి కి చెందిన ఆడెపు మనోజ్ (46), కాముడు కాంత ప్రాంతానికి చెందిన గోల రాజు (36) అనే...